ETV Bharat / state

అగ్రిగోల్డ్ ఛైర్మన్​ సహా ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Dec 23, 2020, 12:02 AM IST

Updated : Dec 23, 2020, 2:25 AM IST

00:00 December 23

అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన ఈడీ

 అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్​ను ఈడీ అరెస్టు చేసింది.  

 ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది నుంచి... రూ. 6,380కోట్లు మోసానికి పాల్పడినట్టు అగ్రిగోల్డ్​పై అభియోగం. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, ఛార్జిషీట్ల ఆధారంగా హైదరాబాద్​లో ఈడీ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులను ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్​ను ప్రశ్నించిన ఈడీ అరెస్టు చేసింది.

ఇదీ చూడండి: ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు

Last Updated : Dec 23, 2020, 2:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.