ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సర క్యాలెండరులో మార్పు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకూ విద్యా సంవత్సరం ఉండగా..కరోనా విస్తృతి తగ్గకపోవటం వల్ల ఈ సారి ఆగస్టు-2020 నుంచి జులై-2021 వరకూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ను ఎత్తేసిన 2 వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఏపీలో ఆగస్టు నుంచి నూతన విద్యా సంవత్సరం.! - New school year in August
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు-2020 నుంచి జూలై-2021 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో ఆగస్టు నుంచి నూతన విద్యాసంవత్సరం...!