ETV Bharat / state

కార్పొరేటర్ సంజయ్​ గౌడ్​ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం - Corporator Sanjay Goud distribution of meals

లాక్​డౌన్​ కారణంగా పేదలు ఆక‌లితో అల‌మ‌టించకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఆహారం పంపిణీ చేస్తున్నామని కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్ర‌భుత్వం ఆదేశాలను పాటించాలని సూచించారు.

that is the everlasting place in the area venkatagiri hyderabad
ఆ ప్రాంతంలో నిత్య అన్నదానం
author img

By

Published : Apr 13, 2020, 5:28 PM IST

Updated : Apr 14, 2020, 12:06 PM IST

హైదరాబాద్ వెంకటగిరి ప్రాంతంలో కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పేదలకు నిత్యావసరాలతోపాటు సుమారు వెయ్యి మందికి రోజూ ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు పేదలను ఆదుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఆ ప్రాంతంలో నిత్య అన్నదానం

ఇదీ చూడండి : 'త్వరలో ఆన్లైన్​లో ఫిట్​నెస్ శిక్షణ తరగతులు'

Last Updated : Apr 14, 2020, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.