ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1pm topnews
1pm topnews
author img

By

Published : Dec 12, 2022, 12:58 PM IST

వేపను ఆరోగ్య సంజీవనిగా భావిస్తారు. వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది. బహుళ ప్రయోజనాల గనిగా అనాది నుంచి ఔషధాల తయారీలో వేపది పెద్దన్నపాత్ర. అమ్మ లాంటి ఈ వేప వృక్షాలకు మళ్లీ తెగులు వచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ చెట్లకు శిలీంధ్రాల వైరస్‌ సోకి ఎండిపోతున్నాయి.

  • నర్సింగ్ విద్యార్థినుల బస్సును ఢీకొట్టిన లారీ.. స్పందించిన మంత్రి హరీశ్​రావు

నకిరేకల్ సమీఫంలో నర్సింగ్ విద్యార్థినుల బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. 40మంది వెళ్తున్న బస్సులో 30మందికి స్వల్పంగా గాయపడ్డారు.

  • పుస్తకం తెరవాలంటే విసుగ్గా ఉందా.. ఈ చిట్కాలు మీ కోసమే

ఒకపక్క చదవాల్సినవి కొండలా పెరిగిపోతుంటాయి. మరోపక్క రాయాల్సిన పరీక్షలూ దగ్గరపడుతుంటాయి. పుస్తకం పట్టుకోవాలంటేనే మహా విసుగు.. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దామా మరి..

  • స్కూల్ టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం.. పుట్టిన గంటల్లోనే..!

తమిళనాడులో ఓ పాఠశాల టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పుట్టిన వెంటనే శిశువును ప్రభుత్వ బాలికల పాఠశాల టాయిలెట్ వద్ద పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • 40 కేజీల బాహుబలి బర్గర్ ఎన్ని కిలోల సాస్ వాడారో తెలుసా

పంజాబ్​లోని హోశియార్పుర్​కు చెందిన బర్గర్ చాచూ దేశంలోనే అతిపెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించారు. 40 కేజీలకు పైగా బరువున్న బర్గర్​ను సిద్ధం చేసి వార్తల్లోకెక్కాడు. దేశంలోనే అతిపెద్ద బర్గర్ ఇదేనని చెబుతున్నాడు చాచూ. కొత్తది ఏదైనా చేయాలన్న ఆలోచనతో అతిపెద్ద బర్గర్ రూపొందించినట్లు చెప్పాడు చాచూ.

  • ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు

ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను ఆదివారం ట్విట్టర్​లో అప్​లోడ్​ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు.

  • ఇప్పటికే టెస్ట్,​ టీ20 పాయే.. ధావన్ వన్డే కెరీర్​పై డీకే షాకింగ్ కామెంట్స్​

బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్​లో విఫలమైన శిఖర్​ ధావన్​ వన్డే కెరీర్​పై కీలక కామెంట్స్​ చేశాడు వికెట్​ కీపర్​ బ్యాటర్​ దినేశ్ కార్తిక్​. ఏం అన్నాడంటే..

  • వాల్తేరు వీరయ్య.. పవర్​ఫుల్​గా​ రవితేజ ఫస్ట్​ గ్లింప్స్​.. యాక్షన్, డైలాగ్స్​ అదిరిపోయాయ్​!

చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటించిన రవితేజకు సంబంధించిన టీజర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఆ వీడియో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే...

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • రూ.9కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

హైదరాబాద్​లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా వద్ద 9కోట్లు విలువ చేసే 8కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

  • వేప చెట్లకు మళ్లీ తెగులు.. కోకొల్లలుగా శిలీంధ్రాలు వదిలిన బీజాలు

వేపను ఆరోగ్య సంజీవనిగా భావిస్తారు. వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది. బహుళ ప్రయోజనాల గనిగా అనాది నుంచి ఔషధాల తయారీలో వేపది పెద్దన్నపాత్ర. అమ్మ లాంటి ఈ వేప వృక్షాలకు మళ్లీ తెగులు వచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ చెట్లకు శిలీంధ్రాల వైరస్‌ సోకి ఎండిపోతున్నాయి.

  • నర్సింగ్ విద్యార్థినుల బస్సును ఢీకొట్టిన లారీ.. స్పందించిన మంత్రి హరీశ్​రావు

నకిరేకల్ సమీఫంలో నర్సింగ్ విద్యార్థినుల బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. 40మంది వెళ్తున్న బస్సులో 30మందికి స్వల్పంగా గాయపడ్డారు.

  • పుస్తకం తెరవాలంటే విసుగ్గా ఉందా.. ఈ చిట్కాలు మీ కోసమే

ఒకపక్క చదవాల్సినవి కొండలా పెరిగిపోతుంటాయి. మరోపక్క రాయాల్సిన పరీక్షలూ దగ్గరపడుతుంటాయి. పుస్తకం పట్టుకోవాలంటేనే మహా విసుగు.. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దామా మరి..

  • స్కూల్ టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం.. పుట్టిన గంటల్లోనే..!

తమిళనాడులో ఓ పాఠశాల టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పుట్టిన వెంటనే శిశువును ప్రభుత్వ బాలికల పాఠశాల టాయిలెట్ వద్ద పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • 40 కేజీల బాహుబలి బర్గర్ ఎన్ని కిలోల సాస్ వాడారో తెలుసా

పంజాబ్​లోని హోశియార్పుర్​కు చెందిన బర్గర్ చాచూ దేశంలోనే అతిపెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించారు. 40 కేజీలకు పైగా బరువున్న బర్గర్​ను సిద్ధం చేసి వార్తల్లోకెక్కాడు. దేశంలోనే అతిపెద్ద బర్గర్ ఇదేనని చెబుతున్నాడు చాచూ. కొత్తది ఏదైనా చేయాలన్న ఆలోచనతో అతిపెద్ద బర్గర్ రూపొందించినట్లు చెప్పాడు చాచూ.

  • ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు

ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను ఆదివారం ట్విట్టర్​లో అప్​లోడ్​ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు.

  • ఇప్పటికే టెస్ట్,​ టీ20 పాయే.. ధావన్ వన్డే కెరీర్​పై డీకే షాకింగ్ కామెంట్స్​

బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్​లో విఫలమైన శిఖర్​ ధావన్​ వన్డే కెరీర్​పై కీలక కామెంట్స్​ చేశాడు వికెట్​ కీపర్​ బ్యాటర్​ దినేశ్ కార్తిక్​. ఏం అన్నాడంటే..

  • వాల్తేరు వీరయ్య.. పవర్​ఫుల్​గా​ రవితేజ ఫస్ట్​ గ్లింప్స్​.. యాక్షన్, డైలాగ్స్​ అదిరిపోయాయ్​!

చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటించిన రవితేజకు సంబంధించిన టీజర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఆ వీడియో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.