ETV Bharat / state

Telangana SSC Results : నేడే పదో తరగతి ఫలితాల విడుదల - తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల

TS Tenth Results
TS Tenth Results
author img

By

Published : May 9, 2023, 12:51 PM IST

Updated : May 10, 2023, 8:55 AM IST

12:04 May 09

Telangana SSC Results 2023 : మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు

TS SSC Results : పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప‌ది ప‌రీక్షలకు రెగ్యుల‌ర్ విద్యార్థులు 4 లక్షల 86వేల 194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 4 లక్షల 84 వేల 384 మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలను వివిధ అధికారిక వెబ్​సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.