ETV Bharat / state

'మిగిలిన కిలోమీటర్లు, బస్సు సర్వీసులను మరోసారి చర్చిస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపెట్టిందని.. ఆ ప్రభావంతో రవాణారంగానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య మిగిలిన కిలోమీటర్లు, బస్సు సర్వీసులను పునరుద్ధరించే అంశంపై మరోసారి చర్చిస్తామన్నారు.

'ఎంవోయూ జరిగిన మరుక్షణమే అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం'

author img

By

Published : Nov 2, 2020, 8:29 PM IST

కరోనా ప్రభావంతో రవాణారంగానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలంగాణ-ఏపీఎస్ ఆర్టీసీ సీఎండీలు సునీల్ శర్మ, కృష్ణబాబు పేర్కొన్నారు. ఏపీ-తెలంగాణ ఆర్టీసీకీకి సుమారు రూ.4,400 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య మిగిలిన కిలోమీటర్లు, బస్సు సర్వీసులను పునరుద్దరించే అంశంపై మరోసారి చర్చిస్తామంటున్న టీఎస్ ఆర్టీసీ సునీల్ శర్మతో మా ప్రతినిధి శ్రీపతి. శ్రీనివాస్ ముఖాముఖి.

'మిగిలిన కిలోమీటర్లు, బస్సు సర్వీసులను మరోసారి చర్చిస్తాం'

ఇదీచూడండి: తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.