ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి' - 'telangana municipal elections 2020 arrangements completed'

పురపాలక ఎన్నికల పోలింగ్​కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవి స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కొంపల్లి పురపాలకలో 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేసియర్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో ఓటు వేసేందుకు అనుమతించే ప్రయోగాత్మక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటహక్కును వినియోగించుకోవాలని చెబుతున్న మున్సిపల్​ ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

'telangana municipal elections 2020  Preparations completed'
'telangana municipal elections 2020 Preparations completed'
author img

By

Published : Jan 20, 2020, 5:48 PM IST

.

'మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి'

.

'మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి'
TG_HYD_35_20_CDMA_Sridhevi_interview_pkg_3182301 Reporter: Kartheek Note: feed 3G ( ) పురపాలక ఎన్నికల పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవి స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కొంపల్లి పురపాలకలో 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేసియర్ రికగ్నైజేషన్ పరిజ్ఞానం తో ఓటు వేసేందుకు అనుమతించే ప్రయోగాత్మక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటహక్కును వినియోగించుకోవాలని చెబుతున్న ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవి తో ఈటీవీ ముఖాముఖి. Look End....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.