ETV Bharat / state

ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల - Telangana government releases funds for employment scheme

ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.139 కోట్ల 59 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధి హామీ పథకానికి  ప్రభుత్వం నిధులు విడుదల
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల
author img

By

Published : Feb 20, 2021, 2:26 PM IST

ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 139 కోట్ల 59 లక్షలను విడుదలకు అనుమతిస్తూ.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 18న ఆర్థిక శాఖ ఇచ్చిన బీఆర్​ఓకు అనుగుణంగా పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకానికి 1,780 కోట్ల 56 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో బడ్జెట్​లో చేసిన కేటాయింపులు మొత్తం విడుదల చేసినట్లైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.