- వరద ప్రాంతాలను ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు: ప్రశాంత్‌రెడ్డి
- వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు: ప్రశాంత్‌రెడ్డి
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు: ప్రశాంత్‌రెడ్డి
- వరదల సమయంలో సహాయక చర్యలను కేసీఆర్ పర్యవేక్షించారు: ప్రశాంత్‌రెడ్డి
- ప్రాణనష్టం, అస్తి నష్టం తగ్గించడంలో సీఎం కేసిఆర్ కృషిచేశారు: ప్రశాంత్‌రెడ్డి
- విపత్తును అంచనా వేస్తూ మానిటరింగ్ చేశారు: ప్రశాంత్‌రెడ్డి
- 8 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాం: ప్రశాంత్‌రెడ్డి
- మోరంచపల్లిలో హెలికాప్టర్, ఆర్మీని అందుబాటులోకి తెచ్చారు: ప్రశాంత్‌రెడ్డి
- 1500ల మందిని ఫైర్ టీమ్స్ కాపాడాయి: ప్రశాంత్‌రెడ్డి
- 139 గ్రామాలు వరద ముప్పు భారినపడ్డాయి: ప్రశాంత్‌రెడ్డి
- 27వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: ప్రశాంత్‌రెడ్డి
- విద్యుత్ శాఖ సిబ్బంది ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ పునరుద్దరణ చేశారు.
LIVE UPDATES : కేటీఆర్, జగ్గారెడ్డి, మామిల్ల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ..
14:16 August 03
14:15 August 03
- రైతు రుణమాఫీ నిర్ణయంతో ప్రజాప్రతినిధుల హర్షం
- అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో అభినందనల వెల్లువ
- మంత్రుల ఆధ్వర్యంలో రైతుల తరఫున సీఎంకు ఎమ్మెల్యేల ధన్యవాదాలు
- రాష్ట్రంలో రైతు కుటుంబాలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి: ఎమ్మెల్యేలు
- రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది: ఎమ్మెల్యేలు
14:13 August 03
- కేటీఆర్, జగ్గారెడ్డి, మామిల్ల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ
- టీ షర్ట్ వేసుకుని శాసనసభకు వచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- జగ్గారెడ్డిని చూసి పిల్లవాడిలా తిరిగితే ఎలా అని అడిగిన కేటీఆర్
- టీ షర్ట్ వేసుకుంటే పిల్లవాడిని అవుతానా అని బదులిచ్చిన జగ్గారెడ్డి
- జగ్గారెడ్డితో పాటే ఉన్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్
- జగ్గారెడ్డితో స్నేహం ఎక్కడ కుదిరిందని రాజేందర్‌ను అడిగిన కేటీఆర్
- మాది ఒకే కంచం, ఒకే మంచం అని చెప్పిన మామిల్ల రాజేందర్
- అలాగైతే జగ్గారెడ్డిని గెలిపిస్తావా? అని రాజేందర్‌ను అడిగిన కేటీఆర్
- సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపించి..మీ దగ్గరకు తీసుకొస్తానన్న మామిళ్ల రాజేందర్
14:11 August 03
- రాష్ట్రంలో వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన
- వర్షాలతో 139 గ్రామాలను తరలించి, 157 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం: ప్రభుత్వం
- 7,870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం: ప్రభుత్వం
- 756 చిన్నతరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయి: ప్రభుత్వం
- చెరువుల పునరుద్ధరణకు రూ.171.1కోట్లు అవసరం: ప్రభుత్వం
- 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్ధరించాం: ప్రభుత్వం
- తాత్కాలిక పునరుద్ధరణ కోసం 253.77 కోట్లు అవసరం: ప్రభుత్వం
- శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.1,771.47 కోట్లు అవసరం: ప్రభుత్వం
- పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 1,517 రోడ్లు దెబ్బతిన్నాయి: ప్రభుత్వం
- తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.187.71 కోట్లు అవసరం: ప్రభుత్వం
- శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.1,339.03 కోట్లు అవసరం: ప్రభుత్వం
- ఆగస్టు 8 వరకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తాం: ప్రభుత్వం
- భారీ వర్షాలకు 419 గృహాలు పూర్తిగా, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి: ప్రభుత్వం
- మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైన్లు, వీధిదీపాల పునరుద్ధరణకు రూ.380 కోట్లు అవసరం: ప్రభుత్వం
- జీహెచ్ఎంసీలో రోడ్ల పునరుద్ధరణకు రూ.255.66కోట్లు అవసరం: ప్రభుత్వం
12:42 August 03
అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం
- ఈటల సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్
- పది నిమిషాల పాటు మాట్లాడుకున్న ఇరువురు నాయకులు
12:20 August 03
వరద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు
- గోదావరి పరివాహక ప్రాంతంలో తీవ్రనష్టం జరిగింది
- వరదల వల్ల 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
- పంట పొలాల్లో ఇసుక మేటలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు
- ఇసుక మేటలతో దెబ్బతిన్న రైతులకు రూ.15-20 వేల పరిహారం సరిపోదు
- ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలి
- రబీలో నష్టపోయిన రైతులకు ప్రకటించిన రూ.10వేలు జగిత్యాల జిల్లాలోని రైతులకు అందలేదు
11:56 August 03
ఆర్టీసీ, రుణమాఫీ, పోడుభూములు, విఆర్ఏ నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు మాస్టర్ స్టోక్ ఇచ్చాము : హరీశ్‌రావు
- దెబ్బల మీద దెబ్బ కొట్టడం వల్ల విపక్షాలు తట్టుకోవడం లేదు : హరీశ్‌రావు
- కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు : హరీశ్‌రావు
- కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రతిపక్షాల వాయిస్ డౌన్ అయింది : హరీశ్‌రావు
- వరుస నిర్ణయాల వల్ల విపక్షాలకు వాయిస్ లేకుండా పోయింది : హరీశ్‌రావు
- బయటే కాదు అసెంబ్లీ లోపల కూడా విపక్షాలను కడిగేస్తాం : హరీశ్‌రావు
11:49 August 03
శాసనమండలి సమావేశాలు ప్రారంభం
- వరదల్లో ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండలిలో చర్చ
- ఒకేసారి రైతు రుణమాఫీ చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
- ఆర్టీసీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు
11:44 August 03
శాసనసభ సమావేశాలు ప్రారంభం
- సభలో సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
- కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- సాయన్నకు నివాళులర్పించిన శాసనసభ
- సాయన్న లేని లోటు పూడ్చలేనిది: సీఎం కేసీఆర్
- కంటోన్‌మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని సాయన్న పరితపించారు: కేసీఆర్
11:38 August 03
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు
- అసెంబ్లీలో సాయన్నకు సంతాపం తెలపుతున్న సభ్యులు
- భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం; ప్రభుత్వ చర్యలపై చర్చ
- కౌన్సిల్‌లో చర్చ అనంతరం బీఏసీ సమావేశం
09:07 August 03
Telangana Assembly Sessions 2023 : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు
- అసెంబ్లీలో సాయన్నకు సంతాపం తెలపనున్న సభ్యులు
- భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం; ప్రభుత్వ చర్యలపై కౌన్సిల్‌లో చర్చ