ETV Bharat / state

ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్​మెన్ - ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్​మెన్

ఉపాధిహామీ పనుల ఫిర్యాదులు, విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అంబుడ్స్​మెన్​ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్​ జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్స్​మెన్​గా నియమించనుంది.

ngrs works in telangana
ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్​మెన్
author img

By

Published : Jan 6, 2021, 4:20 PM IST

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన ఫిర్యాదులు, విచారణ కోసం అన్ని జిల్లాల్లో అంబుడ్స్​మెన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్సమెన్​లుగా నియమించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాలకు అంబుడ్స్​మెన్ నియమించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఇవీచూడండి: 'లవ్​ జిహాద్​' చట్టాల పరిశీలనకు సుప్రీం ఓకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.