ETV Bharat / state

తిరుపతిలోని రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతల అరెస్ట్​ - tdp on tirupathi ruya incident

ఏపీలోని తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, దేవనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని అలిపిరి ఠాణాకు తరలించారు.

ruia
ruia
author img

By

Published : May 11, 2021, 1:38 PM IST

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, దేవనారాయణరెడ్డి అరెస్టు చేసి అలిపిరికి తరలించారు.

నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

తిరుపతి రుయా ఘటనపై తెదేపా... నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా జి.నరసింహయాదవ్, ఎన్.అమర్‌నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్, ఎం.సుగుణమ్మ, పులివర్తి నాని, చెంగల్రాయుడు, దేవనారాయణరెడ్డిని నియమించారు.

ఇదీ చూడండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.