ETV Bharat / state

సచివాలయం మళ్లీ చూస్తానో లేదో.. సెల్ఫీ తీసుకుంటా

ఆయన శాసనమండలి సభ్యుడు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. సమస్యలపై మీడియాతో మాట్లాడారు. తర్వాత వెంటనే తన చరవాణి తీసుకొని స్వీయ చిత్రాలు తీసుకుని సందడి చేశారు.

author img

By

Published : Jul 12, 2019, 5:05 PM IST

ఓ సెల్ఫీ తీసుకుంటా

భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషికి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. వినతి పత్రం అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనంతరం కొద్దిరోజుల్లో సచివాలయాల భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో... ఆయన తన చరవాణితో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఇతర నేతలతో సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. త్వరలో చారిత్రక సచివాలయ భవనాలను కూలగొడతారన్న నిర్ణయం నేపథ్యంలో ఆయన సెల్ఫీలు తీసుకున్నారు.

ఓ సెల్ఫీ తీసుకుంటా

ఇవీ చూడండి: బాహుబలి లాంటి నేత మాకు అక్కర లేదు: కోదండరాం

Intro:TG_NZB_08_12_STATE_BC_COMMISION_CHAIRMAN_PARYATANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని తగ్గేల్లి, పెంటఖుర్దు గ్రామాలలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు పర్యటించారు. రాష్ట్రంలో సంచార జాతుల కులాలకు సంభందించిన వారి కుటుంబాల వివరాలు సేకరిస్తూ వారిని బీసీ లుగా గుర్తించడానికి రాష్ట్రంలో ని గ్రామాలలో పర్యటిస్తున్నామని ఆయన తెలిపారు. 30 సంచార జాతుల కులాల వారిని గుర్తించి, వారికి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. సంచార జాతుల కు చెందిన వారు ఓసి కుల జాబితాలో ఉన్న వారు వెనుకబడిన తరగతుల కు చెందిన వారిగా గుర్తించి వారిని బీసీ లుగా గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి వారి ఆర్థిక స్థితి గతుల గురించి ఆయన ఆరా తీశారు.
Byte: రాములు, చైర్మన్, బీసీ కమిషన్. తెలంగాణ రాష్ట్రం
End

Body:TG_NZB_08_12_STATE_BC_COMMISION_CHAIRMAN_PARYATANA_AVB_TS10109

Conclusion:TG_NZB_08_12_STATE_BC_COMMISION_CHAIRMAN_PARYATANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని తగ్గేల్లి, పెంటఖుర్దు గ్రామాలలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు పర్యటించారు. రాష్ట్రంలో సంచార జాతుల కులాలకు సంభందించిన వారి కుటుంబాల వివరాలు సేకరిస్తూ వారిని బీసీ లుగా గుర్తించడానికి రాష్ట్రంలో ని గ్రామాలలో పర్యటిస్తున్నామని ఆయన తెలిపారు. 30 సంచార జాతుల కులాల వారిని గుర్తించి, వారికి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. సంచార జాతుల కు చెందిన వారు ఓసి కుల జాబితాలో ఉన్న వారు వెనుకబడిన తరగతుల కు చెందిన వారిగా గుర్తించి వారిని బీసీ లుగా గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి వారి ఆర్థిక స్థితి గతుల గురించి ఆయన ఆరా తీశారు.
Byte: రాములు, చైర్మన్, బీసీ కమిషన్. తెలంగాణ రాష్ట్రం
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.