Strange Sounds in Ramakuppam: ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటున్నారు.
విషయం తెలుసుకున్న నిపుణులు.. భూగర్భ జలాలు పెరిగినప్పుడు శబ్దాలు వస్తాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: Tumbapalayam Earthquake: భూకంపం అనుకుని బయటకు పరుగులు తీశారు... కానీ.. !