నటశేఖరుడు కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మేకప్‌మ్యాన్.. - Krishna is the makeup man
సినిమా నిర్మాణం విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. నిర్మాతలకు కృష్ణ అండగా నిలబడి సినిమా
పూర్తిచేయించేవారని సూపర్ స్టార్ మేకప్ మ్యాన్ మాధవరావు తెలిపారు. కృష్ణ నటించిన సాక్షి చిత్రం నుంచి చివరగా నటించిన శ్రీశ్రీ వరకు ఆయనకు తానే మేకప్ వేసినట్లు మాధవరావు చెబుతున్నారు. తనను మేకప్‌మ్యాన్‌గా కృష్ణ దంపతులు ఏనాడు చూడలేదంటున్న మాధవరావుతో మా ప్రతినిధి సతీశ్ ముఖాముఖి.
నటశేఖరుడు కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మేకప్‌మ్యాన్..
By
Published : Nov 16, 2022, 4:13 PM IST
నటశేఖరుడు కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మేకప్‌మ్యాన్..