గతేడాది సరకు లోడింగ్‌తో పోల్చితే ఈ ఏడాది అత్యధిక సరకు లోడింగ్ జరిగినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 8.224 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ నమోదు కాగా... ఈ ఏడాదిలో 8.489 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ జరిగినట్లు రైల్వేశాఖ తెలిపింది. సరకు రవాణా రైళ్ల వేగం గత ఏడాది అక్టోబర్‌లో గంటకు 26 కి.మీలు ఉండగా... ఈ ఏడాది 51 కి.మీలకు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు - Freight news
ఈ ఏడాది అత్యధిక సరకు లోడింగ్ జరిగినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. గతేడాది సరకు లోడింగ్‌తో పోల్చితే.. ఈ సంవత్సరం ఎక్కువేనని తెలిపింది.
South Central Railway record in freight