ETV Bharat / state

కన్న తండ్రినే చితకబాదిన కుమారుడు..? - పింఛను డబ్బులకోసం తండ్రిని కొట్టిన కొడుకు

ముడతలు పడిన శరీరం... ఒంట్లో ఓపిక... ఇంట్లో సొమ్ము లేకుండా ఎలా కాలం వెల్లదీయాలిరా దేవుడా ! అనుకునే వృద్దులకోసం ప్రభుత్వం పింఛను రూపంలో ఎంతో కొంత సాయం చేస్తోంది. వాటి కోసం కడుపున పుట్టినవారే కిరాతకంగా వారిని వేధించుకు తింటున్నారు. డబ్బులు ఇస్తావా... చస్తావా అంటూ తండ్రిని చితకబాదాడు ఓ కుమారుడు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా దూపాడులో జరిగిన ఘటన వివరాలివి..!

son-fighted-his-father-for-pension-money-in-prakasam-dst
కన్న తండ్రినే చితకబాదిన కుమారుడు..?
author img

By

Published : Dec 4, 2019, 4:37 PM IST

కన్న తండ్రినే చితకబాదిన కుమారుడు..?

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా దూపాడులో దారుణం జరిగింది. పింఛను డబ్బుల కోసం ఓ కుమారుడు కన్న తండ్రినే చితకబాదాడు. గ్రామానికి చెందిన సుబ్బయ్య(75)కు వృద్ధాప్య పింఛను వస్తోంది. ఎప్పటిలానే డిసెంబర్​ నెల పింఛను తీసుకున్నాడు.

కొడుకు ఆ సొమ్ము తనకు ఇవ్వాలని అడిగాడు. ఇందుకు సుబ్బయ్య నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన కొడుకు కర్రతో తండ్రిని కొట్టాడు. దీనిని గమనించిన స్థానికులు అతన్ని వారించి వృద్ధుడిని కాపాడారు.

ఇదీ చూడండి:

భార్యపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

FILENAME: AP_ONG_31_04_TANDRI_PAI_KODUKU_DASHTIKAM_AV_AP10073 CONTRIBUTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM తీసుకున్న పింఛన్ నగదు తనకు ఇవ్వలేదని వృద్ధ తండ్రిని తన కొడుకు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురంతకం మండలం దుపాడు లో చోటుచేసుకుంది. దుపాడు కు గ్రామానికి చెందిన సుబ్బయ్య(75) గ్రామంలో వృద్దప్యా ఫించన్ వస్తుంది. యధావిధిగా ఫించన్ తీసుకొని వచ్చాడు సుబ్బయ్య.ఆయన కుమారుడు అక్కడికి వచ్చి నగదు ఇవ్వాలని కోరాడు. ఆయన తండ్రి సుబ్బయ్య నిరాకరించడం తో ఆగ్రహించిన కొడుకు ఆయనపై కర్రతో దాడి చేశాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు అతడిని వారించి వృద్ధుడిని కాపాడారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.