హైదరాబాద్ గుడి మల్కాపూర్‌లోని పలు కాలనీల్లో కరోనా నివారణకు కార్పొరేటర్ బంగారి ప్రకాష్.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
క్రిష్ణ భవన్ రోడ్డు, జఫర్గడ్, తుల్జా భవానీ నగర్, జయ నగర్, ఎల్ఐసీ కాలనీ తదితర కాలనీల్లో ఈ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాములు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తాం'