తన పాటతోనే కాదు.. మాటతోనూ అభిమానులను సంపాదించుకుంది గాయని చిన్మయి శ్రీపాద. అనేక సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ఆకట్టుకున్న చిన్మయి.... పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తోంది. మీటూ ఉద్యమంతో తనపై జరిగిన అకృత్యాల గురించి మాట్లాడి, మహిళలందరూ మాట్లాడాలని కోరిన మొట్టమొదటి గాయని కూడా ఆమే. మరి చిన్మయి మహిళా సాధికారత.. సమానత్వం గురించి ఏం చెబుతోందో... ఆమె మాటల్లోనే విందాం.
ఇవీ చూడండి: 'వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అందరి కృషి అవసరం'