హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి వనపర్తి కలెక్టర్‌గా ఉంటూ బదిలీపై హైదరాబాద్ పాలనాధికారిగా నియమితులయ్యారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉండి... బదిలీపై పరిశ్రమల శాఖ కమీషనర్ వెళ్తున్న మాణిక్క రాజ్ కన్నన్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి - hyderabad new collector
హైదరాబాద్ జిల్లా కలెక్టరుగా శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
![హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి Shweta Mahanthi taken the charge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944942-thumbnail-3x2-collector-rk.jpg?imwidth=3840)
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి వనపర్తి కలెక్టర్‌గా ఉంటూ బదిలీపై హైదరాబాద్ పాలనాధికారిగా నియమితులయ్యారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉండి... బదిలీపై పరిశ్రమల శాఖ కమీషనర్ వెళ్తున్న మాణిక్క రాజ్ కన్నన్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి
ఇదీ చూడండి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తా: పెద్దపల్లి కలెక్టర్