Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో ఎప్పుడేం జరిగిందంటే? - Agnipath Protest in Secunderabad railway station
శుక్రవారం 'అగ్నిపథ్'పై ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనలు... తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రైల్వేస్టేషన్లో బీభత్సం సృష్టించిన నిరసనకారులు.. ఎప్పుడు ఏం చేశారంటే....