ETV Bharat / state

మంత్రి గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తాం: నాగిరెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.

author img

By

Published : Jan 24, 2020, 7:18 PM IST

Sec on minister gangula
గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తాం

కరీంనగర్​లో ఓటుహక్కు వినియోగించుకున్నాక మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఓటు గోపత్యకు భంగం కలిగించినట్లైతే సదరు ఓటు చెల్లుబాటు కాదన్నారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని కమిషనర్​ పేర్కొన్నారు.

గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తామన్న ఎస్​ఈసీ

ఇవీ చూడండి: ముగిసిన కరీంనగర్​ నగర పాలక పోలింగ్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.