ETV Bharat / state

ఏపీలో ఆగస్టు 3నుంచి పాఠశాలలు పునఃప్రారంభం - ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం న్యూస్

ఆంధ్రప్రదేశ్​లో ఆగస్టు మూడు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. స్పందనలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై 31లోగా పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

schools opening on aug 3rd
ఏపీలో ఆగస్టు 3నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
author img

By

Published : May 19, 2020, 5:27 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.