ETV Bharat / state

Award for Mla Seetakka: ఎమ్మెల్యే సీతక్కకు సంకల్ప్ తార అవార్డ్ - Telangana news

కొవిడ్‌ సమయంలో ఎమ్మెల్యే సీతక్క చేసిన సేవాలకుగానూ సుచిరిండియా ఫౌండేషన్‌ సంస్థ సంకల్ప్‌ తార అవార్డుతో సత్కరించింది. సుచిరిండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సంకల్ప్‌ దివస్‌ వేడుకలు నిర్వహించారు.

Seetakka
సీతక్క
author img

By

Published : Nov 29, 2021, 5:16 AM IST

Award for Mla Seetakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కను సుచిరిండియా ఫౌండేషన్‌ సంస్థ (Suchirindia Foundation Organisation) సంకల్ప్‌ తార అవార్డుతో సత్కరించింది. కొవిడ్‌ సమయంలో ఆమె చేసిన సేవాలకుగానూ ఈ అవార్డుతో సన్మానించింది. సుచిరిండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సంకల్ప్‌ దివస్‌ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani), పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, సుచిరిండియా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ (Suchirindia Foundation Organisation Chairman Kiran)పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క (Mla Seetakka)ను సంకల్ప్‌ తార అవార్డుతోనూ... కొవిడ్‌ సమయంలో సేవలందించిన పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులను సంకల్ప్‌ దివస్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

ఇదీ చదవండి: Telangana Cabinet Meeting: రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం.. ధాన్యం కొనుగోలే కీలకాంశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.