ETV Bharat / state

'టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్​నే కొనసాగించాలి' - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్​లో బలమైన నాయకులు ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉపఎన్నికలకు అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ్​కుమార్​ రెడ్డినే పీసీసీ అధ్యక్షునిగా కొనసాగించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్​సీ కుంతియాకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి
author img

By

Published : Jun 24, 2019, 8:12 PM IST

టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్​కుమార్​ రెడ్డినే కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్​ ఎన్నికలతో పాటు హుజూర్​నగర్​ ఉపఎన్నిక నేపథ్యంలో మార్పు వద్దని రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాకు చెప్పినట్లు తెలిపారు. హస్తం పార్టీలో సమర్థమైన నాయకులు ఉన్నారని... ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఆశించనని అన్నారు.

మున్సిపల్​ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఇదీ చూడండి : పీసీసీ అధ్యక్షుడి మార్పేమీ జరుగదు: కుంతియా

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.