ETV Bharat / state

అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుంది: మంత్రి తలసాని - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో పోటీ చేస్తోన్న అభ్యర్థులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ను కలిశారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులే విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుంది: మంత్రి తలసాని

author img

By

Published : Nov 19, 2020, 5:38 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస చేసిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్​లకు తెరాస తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అభ్యర్థులకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. కచ్చితంగా తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.