రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తన అధికారిక నివాసంలోనే అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించి.. స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500