ETV Bharat / state

రోడ్డుపై విమానం.. ఆశ్చర్యపోయిన జనం

ఆకాశంలో చక్కర్లు కొట్టే లోహ విహంగం ఒక్కసారిగా రోడ్డు పక్కన దర్శనమిచ్చింది . గాల్లో ఎగిరే భారీ విమానం ఒక ట్రాలీ మీద ఉండటం చూపరులను ఆశ్చర్యపరిచింది. విమానాన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్న జనాలు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

రోడ్డుపై విమానం.. అశ్చర్యపోయిన జనం
author img

By

Published : Jul 4, 2019, 10:35 PM IST

Updated : Jul 4, 2019, 11:48 PM IST

గాల్లో ఎగిరే విమానం రోడ్డు మీదకొచ్చింది. దిల్లీకి చెందిన ఒక వ్యాపారి పాత విమానాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటిని వినియోగించి హోటల్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ సమీపంలోని గూడవల్లి కూడలిలో కార్మికులు.. ఆ పాత విమానానికి కొత్త రూపు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. మూడు నెలల్లో విమానాన్ని బాగు చేసి దాంట్లో హోటల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విమానాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. చిన్నారులు, యువత ఫొటోలు దిగుతున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఐదో తరగతి విద్యార్థిని భుజంలోకి ఇనుప చువ్వ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జోగంపేట పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న దేవరశెట్టి లికిత అనే విద్యార్థిని బుధవారం ఉదయం యధావిధిగా పాఠశాలకు వెళ్లింది. అయితే పాఠశాల ముందు గేటు వేసి ఉండటంతో గేటు ఎక్కి లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసింది . ఈ దశలో ఆమె భుజానికి గేటు కు అమర్చిన ఇనుప చువ్వలు దూసుకెళ్లాయి . లిఖిత భుజం నుంచి ఇనుప చువ్వ బయటకు వచ్చింది. గేటుకు వేలాడుతున్న లిఖిత ను చూసిన స్థానికులు హుటాహుటిన యంత్రాలతో గేటు చివరలను కత్తిరించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ లిఖితకు శస్త్ర చికిత్స చేసి ఇ ఇనుపచువ్వను బయటకు తీశారు. కాగా తల్లి కాంచన మాత్రమే ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన లిఖితకు స్థానికులు కొంత ఆర్థిక సహాయం చేసి ఇ ఆదుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు లిఖిత నరకయాతన పడింది.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
Last Updated : Jul 4, 2019, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.