ETV Bharat / state

'రజకులను ఎస్సీలో చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయండి'

రజకులకు ఎస్సీలో చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మాణం పెట్టాలని రాష్ట్ర రజక రిజర్వేషన్ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

'రజకులను ఎస్సీలో చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయండి'
author img

By

Published : Sep 14, 2019, 6:30 PM IST

బడ్జెట్​లో రజకులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి విమర్శించింది. రూ.425 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 17 రాష్టాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని... మిగిలిన 12 రాష్ట్రాలలో ఓబీసీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రజకులను ఎస్సీలో చేర్చే అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

'రజకులను ఎస్సీలో చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయండి'

ఇదీ చూడండి :'మూసి'తో 56 గ్రామాలకు అవస్థ: ఎమ్మెల్యే అక్బరుద్దీన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.