ETV Bharat / state

RFC Republic day celebrations : రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు - తెలంగాణ వార్తలు

RFC Republic day celebrations : రామోజీ ఫిల్మ్‌సిటీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండా ఎగురవేశారు.

RFC Republic day celebrations ,  ramoji film city flag hoist
రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
author img

By

Published : Jan 26, 2022, 2:48 PM IST

RFC Republic day celebrations : రామోజీ ఫిల్మ్‌సిటీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్‌ ఎండీ బృహతి, యూకేఎంఎల్ డైరెక్టర్‌ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RFC Republic day celebrations : రామోజీ ఫిల్మ్‌సిటీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్‌ ఎండీ బృహతి, యూకేఎంఎల్ డైరెక్టర్‌ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఇదీ చదవండి: ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.