పెండింగ్‌లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. మార్చి నుంచి ఇప్పటివరకు నడిచిన బస్సులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆందోళన నిర్వహించారు.
తమ బస్సులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3300 అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఆ బస్సులు నడపాలని, తమ బస్సులకు ఒప్పందం పొడిగించాలని కోరారు.
ఇదీ చూడండి : నకిలీ అధికారుల హల్చల్.. ఆట కట్టించిన గ్రామస్థులు!