ETV Bharat / state

హైదరాబాద్​ టాప్​.. దిల్లీ లాస్ట్​..

author img

By

Published : Dec 3, 2019, 7:09 AM IST

దేశవ్యాప్తంగా గృహాల కొనుగోళ్ల వృద్ధిలో భాగ్యనగరం సత్తా చాటింది. 2019 జేఎల్ఎల్ నివేదిక ప్రకారం హైదరాబాద్ 36శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. 13శాతంతో దిల్లీ చివరి స్థానంలో ఉంది.

REAL ESTATE in HYDERABAD Grow in India
హైదరాబాద్​ టాప్​.. దిల్లీ లాస్ట్​..

2019 జనవరి-సెప్టెంబర్ మధ్య గృహాల కొనుగోళ్ల వృద్ధిలో హైదరాబాద్ సత్తా చాటింది. ప్రధాన నగరాల్లో.. 36శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 34 శాతం వృద్ధితో పుణె రెండో స్థానంలో ఉంది. దిల్లీ 13 శాతంతో చివరి స్థానంలో ఉంది.

ఈ నివేదిక ప్రకారం.. ముంబయి మినహా అన్ని నగరాల్లో ఇళ్ల అమ్మకాల వృద్ధి గాడిలో పడింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే బెంగళూరు మినహా అన్ని నగరాల్లో వృద్ధి రేటు పెరిగిందని నివేదిక తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ అన్నింటికంటే ఎక్కువగా కోల్​కతాపై ఉందని వెల్లడించింది. నోట్ల రద్దు వల్ల స్పల్ప కాలంలో కలిగిన ప్రతికూల ప్రభావాన్ని స్థిరాస్తి రంగం అధిగమిస్తోందని వెల్లడించింది. హైదరాబాద్, పుణె, చెన్నైలలో గృహాల కొనుగోళ్లు పెరిగాయని ప్రకటించింది.

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10

Intro:Body:TG_HYD_75_02_ATTN_ETVBHARAT_REALESTATE_HYDERABAD_DRY_7202041

గృహాల కొనుగోళ్ల వృద్ధిలో హైదరాబాద్ భళా.

2019 జనవరి-సెప్టెంబర్ మధ్య గృహాల కొనుగోళ్ల వృద్ధిలో హైదరాబాద్ సత్తా చాటింది. ప్రధాన నగరాల్లో… 36శాతం వృద్ధితో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 34 శాతం వృద్ధితో పుణె రెండో స్థానంలో ఉంది. దిల్లీ 13 శాతంతో చివరి స్థానంలో ఉంది. నోట్ల రద్దు వల్ల హైదరాబాద్త్ తీవ్రంగా ప్రతికూల ప్రభావం చవిచూసినప్పటికీ…. దానికంటే ముందున్న అమ్మకాల వృద్ధి రేటును హైదరాబాద్ ఇప్పటికే అధిగమించిందని వెల్లడించింది. మిగతా నగరాల్లో మాత్రం ఇంకా ఆ రేటును అందుకోవాల్సి ఉందని తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. ముంబయి మినహా, అన్ని నగరాల్లో ఇళ్ల అమ్మకాల వృద్ధి గాడిలో పడింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే బెంగళూరు మినహా అన్ని నగరాల్లో వృద్ధి రేటు పెరిగిందని నివేదిక తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ అన్నింటికంటే ఎక్కువగా కోల్ కతాపై ఉందని వెల్లడించింది. నోట్ల రద్దు వల్ల స్పల్ప కాలంలో కలిగిన ప్రతికూల ప్రభావాన్ని స్థిరాస్తి రంగం అధిగమిస్తోందని వెల్లడించింది. హైదరాబాద్,పుణె, చెన్నైలలో గృహాల కొనుగోళ్లు మంచి స్థాయిలో పునరుద్ధరణకు గురయ్యాయని ప్రకటించింది.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.