ETV Bharat / state

అన్న కేటీఆర్​కు రాఖీ కట్టిన కవిత - TELANGANA LATEST NEWS

రక్షాబంధన్​ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. తెరాస మహిళా నేతలు కేటీఆర్​కు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.

ktr
ktr
author img

By

Published : Aug 3, 2020, 11:12 AM IST

Updated : Aug 3, 2020, 12:19 PM IST

ప్రగతి భవన్​లో రక్షాబంధన్​ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​కు ఆయన సోదరి మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ని కలిసిన తెరాస మహిళా నేతలు ఆయనకు రాఖీ కట్టారు.

మంత్రి సత్యవతి రాఠోడ్​, లోక్​సభ సభ్యురాలు మాలోత్​ కవిత, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి తదితరులు కేటీఆర్​కు రఖీ కట్టారు. ఎంపీ సంతోష్​కు కూడా ... కవిత రాఖీ కట్టారు. వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమా ఉన్నారు.

అన్న కేటీఆర్​కు రాఖీ కట్టిన కవిత

Last Updated : Aug 3, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.