పుల్వామా ఉగ్రదాడిలో గతేడాది ఫిబ్రవరి 14న ప్రాణాలు కోల్పోయిన జవాన్లను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అది సైనికుల పుణ్యమేనన్నారు.
మన దేశం తిండితిని, దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న దేశ ద్రోహులకు ప్రతి పౌరుడు సైనికుడిలా బుద్ధి చెప్పాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు దేశం పట్ల సంకల్పంతో ఉండాలన్నారు.
ఇదీ చూడండి : రోడ్డు భద్రత గాలికి... ప్రాణాలు గాల్లోకి!