ETV Bharat / state

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా - chiramjeevi

హైదరాబాద్​లోని చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆందోళన చేశారు. రామ్​చరణ్​ను కలిసేందుకొచ్చిన తమను అనుమతించడం లేదంటూ ఉయ్యాలవాడ వంశీయులు ధర్నాకు దిగారు.

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా
author img

By

Published : Jun 30, 2019, 4:43 PM IST

సైరా చిత్ర నిర్మాత రామ్​చరణ్​ను కలిసేందుకొచ్చిన తమను అడ్డుకున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ధర్నాకు దిగారు. చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఆందోళన చేపట్టారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్ర ఆధారంగా సైరా సింహారెడ్డి చిత్రం తెరకెక్కుతున్న విషయం విధితమే.

ఉయ్యాలవాడ వంశీయులకు సాయం చేస్తానని గతంలో రామ్​చరణ్​ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. తిరుపతి ప్రసాద్​ అనే వ్యక్తి తమను రామ్​చరణ్​ వద్దకు తీసుకెళ్లినప్పుడు తమకు సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కాని ఇప్పుడు తమను రామ్​చరణ్​ను కలిసేందుకు అనుమతించడం లేదంటూ ఆరోపించారు. తమచేత డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని ఇప్పుడు మాట తప్పారంటూ నిరసిసన తెపిలారు. చిరంజీవి, రామ్​చరణ్​పై తమకు నమ్మకముందని కాని వారి మేనేజర్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా

ఇదీ చూడండి: దాడి చేసింది కోనేరు కృష్ణారావు: డీఎఫ్‌వో రాజారమణరెడ్డి

Intro:అమ్ముడుపోని సరుకు కోసం సమాజాన్ని తీర్చిదిద్దాలి
బహుజన మేధావి కదిరే కృష్ణ

వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండల కేంద్రంలో అమ్ముడుపోని సరకు
అనే అంశంపై శిక్షణ శిబిరం నిర్వహించారు
జాతిని జాగృతి చేసి రాజ్యాధికారం దిశగా నడిపించాలని ఉన్నది ఎందుకు కాన్షీరామ్ గారు చెప్పినట్లు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అంటే మహాత్మా పూలే దగ్గర నుండి నేటివరకు జాతి గమనాన్ని వివరించవలసి ఉన్నది ఈ దృష్ట్యా శిక్షణ తరగతులు నిర్వహించి అమ్ముడుపోని సైన్యాన్ని తయారు చేసుకోవాలి అప్పుడే మన దేశం బాగుపడుతుందని బహుజన మేధావి కదిరే కృష్ణ అన్నారు
బైట్
కదిరే కృష్ణBody:srinivas pargi 9490090997Conclusion:srinivas pargi 9490090997
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.