వదంతులు నమ్మవద్దు
నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని.. ప్రజలు వదంతులు నమ్మవద్దని కమిషనర్ సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఊరుకోబోమని సీపీ హెచ్చరించారు.
ఇదీ చూడండి :90 దాటితే... బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు!