ETV Bharat / state

ముద్దుతో మతిపోగొట్టిన వారియర్ - priya varrier

ప్రియ కన్ను కొడితే యావద్దేశం ఫిదా అయింది. ఇప్పుడామె ముద్దు పెట్టింది. ఇంకేముంది... నెట్టింట్లో మొత్తం ఇదే చర్చ.

ప్రియా వారియర్
author img

By

Published : Feb 9, 2019, 6:21 AM IST

ప్రియా వారియర్..ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో ఓ సంచలనం. కుర్రకారు గుండెల్లో కలవరం. ఒకే ఒక్క కన్నుగీటుతో యువత మదిదోచింది ఈ చిన్నది. తాజాగా ముద్దు సన్నివేశంతో మరోసారి తెరపైకి వచ్చింది.
undefined
మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'ని తెలుగులో 'లవర్స్ డే' పేరుతో అనువదిస్తున్నారు. ఆ చిత్ర టీజర్ విడుదలైంది. అందులోని ముద్దు సన్నివేశం యువత మతి పోగొట్టేలా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
సన్నివేశంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వీడియోను షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న విడుదలవనుంది.

Intro:hyd_tg_pargi_79_tirupatiki_padhayathra_ab_c27

శ్రీవారి సన్నిధికి కాలినడకన వెళ్లిన కామన్ పల్లి ప్రజలు

Body:వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం కామన్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తిరుపతి దేవస్థానానికి కాలి నడకన బయలు దేరారు ప్రతి సంవత్సరం తిరుపతి దేవస్థానానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు కోరుకున్న కోరికలు నెరవేరడంతో ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతి వస్తామని మొక్కు కుంటున్నామని మొక్కులు తీరడంతో ప్రతి సంవత్సరం కాలినడకన వెళ్తున్నాము కామన్ పల్లి నుంచి తిరుపతి దేవస్థానం ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుందని వీరి నడక 12 రోజులు కొనసాగుతుందని చెప్పారు వీరితో పాటు మహిళలు కూడా కాలినడకన తిరుపతి వెళుతున్నారు

Conclusion:శ్రీనివాస్ పరిగి కంప్యూటర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.