.
పల్స్ ఆక్సీమీటర్లను చాలా జాగ్రత్తగా వాడాలి: డాక్టర్ శంకర్‌ప్రసాద్ - digital thermometers
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరికరాల వినియోగం.... వాటి ఉపయోగాలపై డాక్టర్ శంకర్ ప్రసాద్‌తో ఈటీవీభారత్ ముఖాముఖి.
పల్స్ ఆక్సీమీటర్లను చాలా జాగ్రత్తగా వాడాలి: డాక్టర్ శంకర్‌ప్రసాద్
.