హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు మధ్య మండలంలో గణేష్ మండపాల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బేగం బజార్లోని పలు వినాయక విగ్రహాల సమీపంలో బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు..
ఇవీ చూడండి : 'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?'