ETV Bharat / state

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై విచారణ వాయిదా

ఏపీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై విచారణ వాయిదా
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై విచారణ వాయిదా
author img

By

Published : Feb 23, 2021, 1:00 PM IST

ఏపీ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ.. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతంలోనే సుప్రీం కోర్టు స్టే విధించగా.. వ్యాజ్యంపై జస్టిస్‌ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.

వారం రోజులు గడువు కావాలని.. వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు కోరగా.. విచారణను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కేసు ఓడిపోయాడని న్యాయవాది‌పై హత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.