ETV Bharat / state

'రాంప్రసాద్​ హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం' - ఆయుధాలు

వ్యాపారి రాంప్రసాద్​ హత్యకేసులో పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

seized
author img

By

Published : Jul 9, 2019, 5:14 PM IST

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట దుర్గానగర్​లోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో రాంప్రసాద్​ను హత్య చేసిన అనంతరం దుండగులు వాహనంలో పారిపోయారు. నిన్న సాయంత్రం నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా... బొలెరో వాహనం తోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కోగంటి సత్యంను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

'రాంప్రసాద్​ హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం'

ఇవీ చూడండి:తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.