ETV Bharat / state

'3 నెలలకోసారి క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన గమనించండి' - Police_Officers

మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై క్యాబ్​ సర్వీస్​ నిర్వాహకులతో... నగర పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తమ చరవాణులను డయల్​ 100కు అనుసంధానం చేసుకోవాలని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ ఆదేశించారు.

police-officers-meet-cab-drivers-in-hyderabad
మహిళల భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక చర్యలు
author img

By

Published : Dec 5, 2019, 3:19 PM IST

మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యల మీద క్యాబ్‌ సర్వీసు నిర్వాహకులుతో... నగర పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. క్యాబ్‌ సేవలందించే నిర్వాహకులు తమ చరవాణులను డయల్‌ 100కు అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. వాహనాల్లో మహిళల భద్రతకు ఉన్న యాప్‌లను ప్రదర్శించాలని, ప్రతి రెండు మూడు రోజులకోసారి డ్రైవర్ల ప్రవర్తన, వినియోగదారుల అభిప్రాయాలను సేకరించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనీల్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక చర్యలు

ఇవీ చూడండి: కీలక ఆధారాల వేటలో పోలీసు బృందాలు...

TG_HYD_08_05_POLICE_OFFICERS_MEET_CAB_DRIVERS REPORTER:K.SRINIVAS NOTE:డెస్క్‌ వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. ( )క్యాబ్‌ సర్వీసు నిర్వాహకులు మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యల మీద నగర పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. క్యాబ్‌ సేవలందించే నిర్వాహకులు తమ చరవాణులను డయల్‌ 100 కు అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. వాహనాల్లో మహిళల భద్రతకు ఉన్న యాప్‌లను ప్రదర్శించాలని, ప్రతి రెండు మూడు రోజులకోసారి డ్రైవర్ల ప్రవర్తన వినియోగదారుల అభిప్రాయలను సేకరించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనీల్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు 15 క్యాబ్‌ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.