తెలుగుదేశం ఏపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం పట్టాభిపై దాడి జరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఆ దృశ్యాలను పోలీసులతో పాటు తెలుగుదేశం నేతలు పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: ఆధార్ కేంద్రాల్లో 'రేషన్' బారులు