ETV Bharat / state

సీఎం జగన్​కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన పవన్.. ఏమన్నారంటే..? - pawan kalyan twitter news

Pawan Fires On CM Jagan: జనసేనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్​ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ తీవ్రంగా ఖండించారు. జగన్​ వ్యాఖ్యలకు కౌంటర్​గా ఓ కార్టూన్​ను ట్విటర్​లో పోస్టు చేశారు. ఇంతకీ ఆ ట్వీట్​లో ఏముందంటే..?

సీఎం జగన్​కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చిన పవన్.. ఏమన్నారంటే..?

author img

By

Published : Nov 22, 2022, 2:22 PM IST

Pawan Fires on CM Jagan: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేనపై జగన్​ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్​గా ఓ కార్టూన్‌ను ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైసీపీ నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్​లో వివరించారు. వైసీపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడంపై చిత్రంలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే.. తమ పార్టీని రౌడీసేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారంటూ అర్థం వచ్చేలా కార్టూన్​ని పోస్టు చేశారు.

ఇవీ చదవండి:

Marri Shashidhar Reddy resigns to congress : కాంగ్రెస్​కు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

హైదరాబాద్‌లో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.