జమ్ముకశ్మీర్పునర్విభజన బిల్లును ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఇది మూడో చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్నట్లు చెప్పారు. భాజపా ఎన్నికల హామీని నిలబెట్టుకుంది... కానీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించారు.
ఇదీ చూడండి: గోదావరి నది సజీవంగా ఉంది: కేసీఆర్