ETV Bharat / state

పురాతన భవనం కూల్చితే.. 3 కరెంటు స్తంభాలు కూలాయి..

ఓ పురాతన భవనం కూల్చివేస్తుండగా గోడ కూలి ప్రక్కనే ఉన్న కరెంటు వైర్లపై పడింది. అనంతరం మూడు కరెంటు స్తంభాలు విరిగిపోయాయి.. 11 కేవీ వైర్లు ఒక్కసారిగా ఇళ్లపై పడటం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

author img

By

Published : Dec 9, 2019, 1:01 AM IST

old building collapses .. 3 current columns are tapped at nagole
పురాతన భవనం కూల్చితే.. 3 కరెంటు స్తంభాలు కుళాయి

హైదరాబాద్​లోని నాగోల్​ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీ రోడ్ నెంబర్ 9లో పురాతన భవనం కూల్చివేస్తుండగా గోడ కూలీ ప్రక్కనే ఉన్న కరెంటు వైర్లపై పడింది. ఈ నేపథ్యంలో మూడు కరెంటు స్తంభాలు విరిగిపోగా, 11కేవీ వైర్లు ఒక్కసారిగా ఇళ్లపై పడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ట్రాన్స్​ఫార్మర్ కూడా ఒరిగి పోయింది. వైర్లు తెగిపడినపుడు కరెంటు సరఫరా కూడా జరుగుతోంది. అక్కడ ఎవరు లేక పోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కరెంటు సప్లై ఆపివేసి పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

పురాతన భవనం కూల్చితే.. 3 కరెంటు స్తంభాలు కుళాయి

ఇదీ చూడండి : 'అది బూటకపు ఎన్​కౌంటర్.. కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది'

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి నాగోల్ లోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీ రోడ్ నెంబర్ 9 లో పురతన భవనం కూల్చివేస్తుండగా గోడ కూలి ప్రక్కనే ఉన్న కరెంటు వైర్లపై పడింది. దీంతో మూడు కరెంటు స్తంభాలు విరిగిపోయాయి, 11 కెవి వైర్లు ఒక్కసారిగా ఇండ్లపై పడిపోవడంతో స్తానికులు బయన్దోళనకు గురయ్యారు. ట్రాన్స్ ఫార్మర్ సైతం ఓరిగిపోయింది. వైర్లు తెగిపడిపోయినపుడు కరెంటు ఉన్నప్పటికీ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. విషయం తెలుసుకున్న విధ్యుత్ అధికారులు కరెంటు సప్లై ఆపి, పునరుద్ధరణ పనిలో నిమగ్నమయ్యారు.Body:TG_Hyd_40_08_Power Pole Fell down_Av_TS10012Conclusion:TG_Hyd_40_08_Power Pole Fell down_Av_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.