ETV Bharat / state

Corona: ఉచితంగా ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు అందించనున్న ఓలా

author img

By

Published : Jun 2, 2021, 5:13 PM IST

కరోనా విపత్తు వేళ సాయం అందించేందుకు ఓలా సంస్థ ముందుకొచ్చింది. ఆక్సిజన్​ అవసరమున్న వారికి ఉచితంగా ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందిస్తోంది. ఓలా యాప్​ ద్వారా విజ్ఞప్తి పంపితే ఇంటికే వాటిని చేర్చనుంది.

ola will give oxygen concentrators for free to needy people in hyderabad
ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు అందించనున్న ఓలా

కోవిడ్ చికిత్స అనంతరం ఇంటివద్ద ఆక్సిజన్ అవసరం ఉండే వారి కోసం ఓలా ఉచితంగా ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందించనుంది. కాన్సన్​ట్రేటర్లు అవసరమయ్యే వారు ఓలా యాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే బెంగళూరులో ఈ సౌకర్యాన్ని కల్పించిన ఓలా సంస్థ... తాజాగా హైదరాబాద్​లోనూ సేవలను ప్రారంభించింది.

500 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను నగరంలోని ఐదు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి... విజ్ఞప్తి వచ్చిన వెంటనే అవసరమైన వారికి చేరుస్తారు. బీఆర్కే భవన్​లో జరిగిన కార్యక్రమంలో ఓలా ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.

ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.