ETV Bharat / state

హైదరాబాద్​లో ఆక్టోపస్​ పోలీసుల మాక్​డ్రిల్​ - OCTOPUS police

తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశిస్తే ఏవిధంగా వ్యవహరించాలి, తనిఖీలు ఎలా చేయాలి అనే అంశాలపై ఆక్టోపస్‌ పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేపట్టారు.

ఆక్టోపస్​ పోలీసుల మాక్​డ్రిల్​
author img

By

Published : Jun 7, 2019, 5:50 PM IST

నెక్లెస్​రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆక్టోపస్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఏవిధంగా అడ్డుకోవచ్చు అనే దానిపై మాక్​డ్రిల్​ నిర్వహించారు. వాహనదారులను అనువునా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ తరహా మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు ఆక్టోపస్‌ పోలీసులు తెలిపారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ నగరానికి వస్తుండడం...భాజపా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున మాక్‌డ్రిల్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆక్టోపస్​ పోలీసుల మాక్​డ్రిల్​

ఇదీ చదవండి: హైదరాబాద్​లో ఎన్​డీఆర్​ఎఫ్ మాక్​ డ్రిల్​​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.