Junior Lecturer Notification: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు... టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల పోస్టులకు విడుదలైన తొలి నోటిఫికేషన్ ఇదే. 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఉమ్మడి రాష్ట్రంలో 2008లో చివరగా జేఎల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇవీ చదవండి: