ETV Bharat / state

సర్కస్​ ఫీట్లను తలపించే విద్యార్థుల పాట్లు - hyderabad student bus travelling problems

ఆర్టీసీ సమ్మెతో ప్రజలే కాదు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అరకొర బస్సులనే ప్రభుత్వం నడుపుతోంది. దీనితో విద్యార్థులు కళాశాలలు, గమ్య స్థానాలకు వెళ్లేందుకు సర్కస్​ ఫీట్లు చేయాల్సి వస్తోంది.

సర్కస్​ ఫీట్లు కాదు.. విద్యార్థుల పాట్లు
author img

By

Published : Nov 21, 2019, 5:56 PM IST

సర్కస్​ ఫీట్లు కాదు.. విద్యార్థుల పాట్లు

ఆర్టీసీ సమ్మెతో తక్కువగా నడుస్తున్న బస్సులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న అరకొర బస్సులతో విద్యార్థులు నానా అవస్థలు పడుతూ కళాశాలలకు వెళుతున్నారు. బస్సులకు వేలాడుతూ ప్రమాద కరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్​ అప్జల్​గంజ్ నుంచి దిల్​సుఖ్​ ​నగర్ వైపు వెళ్తున్న బండ్లగూడ డిపో బస్సుకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం సర్కస్​ ఫీట్లను తలపించింది.

ఇదీ చూడండి : 'ఫోటో అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండిపోవాలి'

TG_HYD_33_21_STUDENTS_ON_BUS_AV_3182400 note: వీడియో డెస్క్ వాట్సప్ కి పంపాము ( )అర్టీసీ సమ్మెతో ప్రజలు పడే కష్టాలు ఓవైపు అయితే విద్యార్థుల కష్టాలు మరోవైపు. ప్రభుత్వం నడుపుతున్న అరకొర బస్సుల్లో నానా అవస్థలు పడి కళాశాలలకు వెళుతున్నారు. బస్సులకు వేలాడుతూ ప్రమాద కరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా అప్జల్ గంజ్ నుంచి దిల్షుక్ నగర్ వైపు వెళుతున్న బండ్లగూడ డిపోకి చెందిన బస్సుకు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. ఈ దృశ్యాలు అటుగా వెళుతున్న ఓ ద్విచక్రదారుడు తన చరవాణిలో చిత్రీకరించాడు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.