ETV Bharat / state

కేరళలో ఎంపీ కవిత

నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ డైమండ్​ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్​పోర్టులో ఆమెకు వివిధ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Feb 23, 2019, 6:26 AM IST

Updated : Feb 23, 2019, 6:54 AM IST

కేరళ

అసెంబ్లీ డైమండ్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత కేరళ వెళ్లారు. ఆమెకు తిరువనంతపురం విమానాశ్రయంలో అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, అరబ్​ ఫ్రెండ్​షిప్​ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. కవిత ఇవాళ ఉదయం ప్రెస్​క్లబ్​లో మీట్​ ది ప్రెస్​లో పాల్గొన్న అనంతరం కేరళ అసెంబ్లీలో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

ఇవీ చదవండి:ఎమ్మెల్సీల ఖరారు

అసెంబ్లీ డైమండ్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత కేరళ వెళ్లారు. ఆమెకు తిరువనంతపురం విమానాశ్రయంలో అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, అరబ్​ ఫ్రెండ్​షిప్​ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. కవిత ఇవాళ ఉదయం ప్రెస్​క్లబ్​లో మీట్​ ది ప్రెస్​లో పాల్గొన్న అనంతరం కేరళ అసెంబ్లీలో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

తిరువనంతపురం విమానాశ్రయంలో కవిత

ఇవీ చదవండి:ఎమ్మెల్సీల ఖరారు

Intro:TG_NLG_31_23_ATTN_ETV_BHARAT_LAND_KABZALU_PKG_C6 అజయ్ కుమార్ ఈటీవీ కంట్రిబ్యూటర్ దేవరకొండ నల్లగొండ జిల్లా NOTE: ఈనాడులో వచ్చిన కథనం.కావున ప్రసారం చేయగలరు. దేవరకొండ పట్టణంలో భూ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులు స్వాహా చేస్తున్నారు. అది ప్రభుత్వ స్థలమైన ప్రైవేటు భూమి అయినా అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. వీటికి రాజకీయ జోక్యం తోడవడంతో విద్యాసంస్థల పేరుతో స్థలాలు స్వాహా అవుతున్నాయి.LOOK......


Body:VOICE OVER: నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలక లోని స్థానిక బస్ డిపో వెనుక ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సమీపంలో దాదాపు కోటి విలువైన భూమి నకిలీ పత్రాలతో కబ్జాకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల పక్కన డిండి మండలం గోన బోయినపల్లి కి చెందిన పాండురంగారావు వెంచర్ ను ఏర్పాటు చేశారు .ఈ వెంచర్లు అప్పట్లో సాధా కాగితంపైన విశ్రాంత ఆర్జేడీ సూర్యనారాయణ రావు ,పాపారావు ,తుమ్మలపల్లి కేశవ రెడ్డి భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో సూర్యనారాయణ రావు పాపారావు ఇంటి నిర్మాణం చేపట్టారు .తుమ్మలపల్లి కేశవ రెడ్డి మాత్రం అతి సంపన్నుడు కావడంతో హైదరాబాదు లోనే కొంత కాలం జీవించి మృతి చెందారు. 12 ఏళ్ల క్రితం ఖాళీగా ఉన్న కేశవరెడ్డి స్థలంలో విద్యోదయ పాఠశాల పేరుతో విద్య సంస్థను ఏర్పాటు చేశారు. కుళాయిని రాజకీయ బలంతో ఏర్పాటు చేసుకొని పన్ను చెల్లించారు. కేశవ రెడ్డి కి ముగ్గురు కుమారులతోపాటు మనవళ్లు 20 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఒక మనవడు తుమ్మలపల్లి ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా ఉండడంతో ఈ విషయంపై విద్యోదయ పాఠశాల యజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కొంత లీజు గా చెల్లిస్తూ వచ్చారు .రెండేళ్ల తర్వాత ఆయన బదిలీ తో పాటు పదవి విరమణ పొందారు దీన్ని అదునుగా చేసుకొని పాఠశాల యాజమాన్యం ప్రహరీ గేట్ నిర్మించారు. 2018 ఫిబ్రవరి 24న ఉర్దూ లో ఉన్న సాదాబైనామా ని సృష్టించి ఆ సంస్థ వారు పురపాలిక అధికారులతో కుమ్మక్కుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అప్పటి కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ నుంచి భూ యాజమాన్య ధ్రువపత్రాన్ని పొందారు. ఈ సమయంలోనే కొలతలు చూపించి ఇంటి నెంబర్ 18-23/1 పొందారు అసెస్మెంట్ నెంబర్ 1182006921 జనరేట్ అయింది.భూ యాజమాన్య ధ్రువపత్రం పొందడం ఆన్లైన్లో అసెస్మెంట్ కావడంతోపాటు భూమి యాజమాన్య ధృవపత్రం తో దేవరకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ కావాలంటే లింకు డాక్యుమెంట్లు అవసరం సర్వేనెంబర్ లేకున్నా 682 సర్వే నెంబర్ సృష్టించి అక్కడి అధికారులతో మమ అనిపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అనంతరం ప్రణాళికలో భాగంగా ఎప్పుడు చెల్లించని విధంగా ఖాళీ స్థలంలో రెండు రేకుల షెడ్డులకు 2018 ఆగస్టు 18న ఆస్తిపన్ను పేరిట 7634 రూపాలను ఏడాదిపాటు చెల్లించారు. సాధారణంగా భవనానికె రెండు వేల నుంచి మూడు వేల వరకు పన్ను ఉంటుంది .ఖాళీ స్థలంలో ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.


Conclusion:VOICE OVER 1: దేవరకొండ పురపాలిక లో భూ కబ్జా ల బాగోతం బయటపడుతుంది. గ్రామ పంచాయతీలు కమిషనర్ల ఈ వో లు కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. గాంధీనగర్ లో స్థలం కబ్జాకు గురైన ఇంటి నెంబర్ 18-23/1 స్థలం అసెస్మెంట్ భూయజమాన్య దృవపత్రం పొందడంపై కలకలం రేపుతోంది సాధారణంగా డిజిటల్ కి కమిషనర్ వద్ద ఉంటుంది అత్యవసర సమయంలోనే కమిషనర్ దగ్గర ఉండి సంబంధిత ధ్రువ పత్రాలకు మాత్రమే కీ ఇవ్వాల్సి ఉంటుంది .కానీ కబ్జాకు గురైన 18-23/1 ఇంటి నెంబర్ గల స్థలంలో కమిషనర్ సహకారంతో జరిగిందా అతనికి తెలియకుండానే ఇతర పత్రాలకు తీసుకొని ఇంటికి వినియోగించారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తే తప్ప ఆన్లైన్ అసెస్మెంట్ భూ యజమాన్య ధ్రువపత్రం రిజిస్ట్రేషన్ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పురపాలక కమిషనర్ వద్దకు వచ్చి ఈ సంఘటనకు సంబంధించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.కానీ పురపాలక కమిషనర్ ఈ స్థలానికి సంబంధించి కార్యాలయ రికార్డులలో ఎలాంటి పేర్లు వివరాలు దస్త్రం లేవని అధి కాళీ స్థలం అని తమకు తెలియకుండా కంప్యూటర్ ఆపరేటర్ డిజిటల్ కీ తో ఫోర్జరీ చేశారని తెలిపారు. VOICE OVER 2 :ఇప్పటికైనా అధికారులు దేవరకొండ పట్టణంలో ఇలాంటి భూకబ్జాలు జరగకుండా ఆపాలని ప్రజలు కోరుతున్నారు. VOICE OVER3: బైట్: పూర్ణచందర్( పురపాలక కమిషనర్ ,దేవరకొండ,నల్లగొండ జిల్లా )
Last Updated : Feb 23, 2019, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.